సీఎంఆర్ఎఫ్ చెక్కు లబ్ధిదారుడికి అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కు లబ్ధిదారుడికి అందజేత

WNP: పానగల్ మండలం శాఖాపూర్ తండాకు చెందిన నేనావత్ కిష్టాకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.41,000 చెక్కును సర్పంచ్ నేనావత్ నాగేష్ అందజేశారు. ఆపద సమయంలో ఈ పథకం ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డికి లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చాందిని తదితరులు పాల్గొన్నారు.