పక్షులకు మందు కలిపిన అన్నం తిని వ్యక్తి మృతి

పక్షులకు మందు కలిపిన అన్నం తిని వ్యక్తి మృతి

ASR: చింతూరు మండలం ఇర్కంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఎం.కోసయ్య (45) అనే వ్యక్తి మద్యం మత్తులో పక్షుల వేటకు మందు కలిపిన అన్నం తిని అస్వస్థతకు గురైయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదే అన్నం తిన్న ఓ మహిళ, 2-8 ఏళ్ల వయసున్న ఐదుగురు చిన్నారులు కూడా అస్వస్థతకు గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.