నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
★ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మందుల సామేల్
★ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్ చంద్రశేఖర్
★ కేతేపల్లిలో గొర్రెల కాపరి దారుణ హత్య