VIDEO: గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు రైతుల నిరసన

VIDEO: గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు రైతుల నిరసన

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులను స్థానిక రైతులు ఇవాళ అడ్డుకున్నారు. భూసేకరణలో తగిన పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడానికి వచ్చిన యంత్రాలు, అధికారులను అడ్డగించి వెనక్కి పంపారు. స్థానిక రైతులు మాట్లాడుతూ.. కొంతమంది రైతులకైనా నామమాత్ర పరిహారం ఇచ్చి పనులు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు.