కేటీఆర్‌ను కలిసిన జిల్లా BRSV నేత

కేటీఆర్‌ను కలిసిన జిల్లా BRSV నేత

నల్గొండ మండల పరిధిలోని జీట్టితల చెన్నారం గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలు, పార్టీ వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.