జిల్లా ఆక్వా రంగంపై 'యుద్ధ' మేఘాలు

జిల్లా  ఆక్వా రంగంపై 'యుద్ధ' మేఘాలు

కాకినాడ జిల్లా ఆక్వా రంగంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతిని, విదేశాలకు ఆక్వా ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. దీంతో జిల్లాలోని వేలాది మంది ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయి, పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.