'పేదల అభ్యున్నతికి పాపన్న గౌడ్ కృషి చేస్తున్నారు'

'పేదల అభ్యున్నతికి పాపన్న గౌడ్ కృషి చేస్తున్నారు'

MBNR: గోల్కొండ కోటను ఏలిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి డా. వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతికి పాపన్న గౌడ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.