VIDEO: రామ్‌కీ ఎదుట విల్లా కొనుగోలుదారుల ఆందోళన
వరంగల్‌లో రాంకీ ఎంక్లేవ్ యాజమాన్యం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ, విల్లా కొనుగోలుదారులు రామ్‌కీ కార్యాలయం ముందు గురువారం ఆందోళన నిర్వహించారు. ఒప్పందంలో పేర్కొన్న సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు హామీలు నెరవేర్చలేదని వారు పేర్కొంటూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్లే కార్డులతో నిరసన తెలిపారు. యజమాన్యం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.