కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఎమ్మిగనూరులో  'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించిన అధికారులు
✦ ఆదోనిలో పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ: మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్
✦ జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్ అమలు చేయాలని: కలెక్టర్ రాజకుమారి
✦ కంబగిరి బ్రహ్మోత్సవాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆహ్వానించిన ఆలయ ఈవో రామకృష్ణ