ఆయిల్ ఫామ్ తోటల పరిశీలన

NZB: కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో కోతకు వచ్చిన ఆయిల్ పామ్ తోటలను మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ పరిశీలించారు. నేడు వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్‌తో కలిసి కోతకు వచ్చిన స్థానిక రైతు బద్దం చిన్నారెడ్డి ఆయిల్ ఫామ్ తోటను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ పంట తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి ఉంటుందని అన్నారు.