LDF విజయం సాధించాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్
సీపీఐ(ఎం) ఏమాత్రం వామపక్ష పార్టీ కాదని, అతివాద రైట్ వింగ్ పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శించారు. LDF, BJP జత కట్టాయని అందుకే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో LDF విజయం సాధించాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని చెప్పారు. BJPతో సీపీఐ జతకట్టడం ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు నచ్చలేదని.. అందుకే వారంతా UDF మద్దతుతో స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు.