ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: ఎమ్మెల్యే

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండలంలో ఉన్న అన్ని గ్రామపంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డితో శుక్రవారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చర్చించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు.