గిరిజనుల జీవనోపాధి కల్పనకు కృషి

గిరిజనుల జీవనోపాధి కల్పనకు కృషి

ASR: గిరిజనుల జీవనోపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ITDA.PO. సింహాచలం అన్నారు. ఆది కర్మయోగి అభియాన్ శిక్షణ ప్రారంభ కార్యక్రమం రంపచోడవరంలో మంగళవారం జరిగింది. PO మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో వైద్య, విద్యా, సాగునీరు, తాగునీరు సౌకర్యాల కల్పన జరుగుతుందన్నారు. ఈ పథకం గిరిజనుల అభివృద్ధికై ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.