VIDEO: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: MLA
SKLM: పలాసలో స్థానిక టీడీపీ కార్యాలయంలో బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. టీడీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ పార్టీకి ఉన్న బలమైన శక్తి కార్యకర్తలేనన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.