VIDEO: ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

VIDEO: ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

తుంగతుర్తి మండలం: దేవుని గుట్ట తండా గ్రామపంచాయతీలో ఈరోజు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళా బృందం సందర్శించింది. ఇంటి పరిసరాల పరిశుభ్రత. చెత్త నిర్వహణ. ప్రజల ఆరోగ్య భద్రత వంటి అంశాలను పాట రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆసక్తిగా వీక్షించి. సూచించిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు