సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వీరేశం

సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వీరేశం

NLG:  తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ నివేదికలోని మూడు అంశాలపై మంత్రిమండలి ఆమోదించింది. ఈ సందర్భంగా దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపినందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర్ రాజనర్సింహకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.