గోపాలపురంలో 'కిశోర వికాసం'

పశ్చిమగోదావరి: అంగన్వాడీల్లో ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని CDPO నాగలక్ష్మీ సూచించారు. గోపాలపురంలో 'కిశోర వికాసం' కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..11 నుంచి 18 ఏళ్ల లోపు కోశర బాలికలకు మే 2వ తేదీ నుంచి జూన్ 10 వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.