కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే ప్రచారం

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే ప్రచారం

HNK: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. దామెర మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం MLA విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకై ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు.