16వ రోజు కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసన

16వ రోజు కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసన

HYD: సినీ కార్మికుల నిరసన మంగళవారంతో 16వ రోజుకు చేరుకుంది. సినీ కార్మికుల ఐక్యవేదిక పేరుతో నేడు ఇందిరానగర్‌లో పెద్దఎత్తున సినీ కార్మికుల నిరసన వ్యక్తం చేయనున్నారు. అనతరం సమస్యలు పరిష్కరించబడాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయనున్నారు.