VIDEO: 'వారం రోజులకు ఒకసారి వేతనం చెల్లించాలి'

VIDEO: 'వారం రోజులకు ఒకసారి వేతనం చెల్లించాలి'

ASR: రోజువారీ కాఫీ కార్మికులకు, వారం రోజులకు ఒకసారి వేతనం చెల్లించాలని AITUC జిల్లా అధ్యక్షుడు అమర్ కోరారు. గురువారం ఆర్వీ నగర్లో కాఫీ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఏపీ ఎఫ్డీసీలోని అన్ని ఎస్టేట్స్‌లో, గతంలో కూలీలకు వారం వారం చెల్లింపులు చేసేవారన్నారు. దీంతో వారంతా, వారపు సంతల్లో నిత్యావసర సరుకులు తీసుకుని, కుటుంబాలను పోషించుకునేవారని గుర్తు చేశారు