11వ రోజుకు చేరుకున్న CHOల ధర్నా

11వ రోజుకు చేరుకున్న CHOల ధర్నా

SKLM: ఆరోగ్యశాఖ పరిధిలో CHOలు తమ సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళంలో చేపడుతున్న ధర్నా శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. నగరంలోని జ్యోతిరావు పార్కు వద్ద దీక్షా శిబిరంలో తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యలు పరిష్కారించాలని CHO, LHPలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు పాల్గొన్నారు.