పోర్ట్ స్టేడియం స్వాధీనం

పోర్ట్ స్టేడియం స్వాధీనం

VSP: విశాఖ అక్కయ్యపాలెంలో ఉన్న పోర్ట్ స్టేడియాన్ని పోర్ట్ అధికారులు సోమ‌వారం స్వాధీనం చేసుకోవడంతో అక్కడ నివసిస్తున్న సుమారు 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో విశ్వనాథ్ అవెన్యూ సంస్థ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.