తొలకరి నాటికి పనులు పూర్తి చేయాలి: ఎంపీ

తొలకరి నాటికి పనులు పూర్తి చేయాలి: ఎంపీ

ELR: దెందులూరులో రూ.77.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీతంపేట కాలువ మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. తొలకరి నాటికి కాలువ మరమ్మత్తుల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.