వికసిత్ భారతపై వర్క్ షాప్

వికసిత్ భారతపై వర్క్ షాప్

NTR: వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సహకారానికి మేధో సంపత్తితో పాటు మానవ వనరులు కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడలో జరిగిన వర్క్ షాప్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత లక్ష్యాలను చేరుకునేందుకు, చిన్నారుల అభివృద్ధికి, సమిష్టి కృషి అవసరమన్నారు. పాఠశాల విద్యా ప్రణాళికలు బలోపేతానికి వినూత్న ఆలోచనలతో వ్యూహాలను రూపొందిస్తున్నామన్నారు.