దద్దనాల ప్రాజెక్ట్‌ను నీటితో నింపండి

NDL: బనగానపల్లె మండలం దద్దనాల ప్రాజెక్టు చెరువును ఎత్తిపోతల పథకం ద్వారా నీటితో నింపాలని సీపీఐ పార్టీ నాయకుడు రంగం నాయుడు బుధవారం కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఎత్తిపోతల పథకం ద్వారా దద్దనాల ప్రాజెక్టు చెరువును నీటితో నింపితే రైతులు సుభిక్షంగా పంటలు పండించుకుంటారని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే దద్దనాల ప్రాజెక్టు చెరువును నీటితో నింపాలనీ ఆయన కోరారు.