భారత్-బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా..?

భారత్-బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా..?

భారత్-బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ సిరీస్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో బంగ్లాతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే, మాజీ ప్రధాని హసీనాకు మరణశిక్ష నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో సిరీస్‌ను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సిరీస్ సమయంలో హోమ్ సిరీస్‌కు BCCI ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.