జిల్లాలో పడిపోతున్నా ఉష్ణోగ్రత

జిల్లాలో పడిపోతున్నా ఉష్ణోగ్రత

ASR: జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రత క్రమంగా పడిపోతున్నాయి. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరుగింది. అరకులో 4.6 ఉష్ణోగ్రత నమోదు కాగా, మినుములూరులో 4 డిగ్రీలు, పాడేరు 6, చింతపల్లిలో 6.5 డిగ్రీలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. దట్టంగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలి మంటలతో గిరి పుత్రులు సేద తీరుతున్నారు.