ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

HNK: జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నిరుద్యోగ యువత ప్రత్యేక కోచింగ్ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీ వి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ శిక్షణ కోసం ఫౌండేషన్ కోర్సులలో చేరడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం 08702571192 ఫోన్ చేయాలని కోరారు.