డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలలో అపశృతి

డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలలో అపశృతి

CTR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో అపశృతి నెలకొంది. చంద్రగిరి నియోజకవర్గం అనుపల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలు కడుతున్న ఇద్దరు పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరు చనిపోగా, మరొకరిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు.