వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

MLG: వెంకటాపురం మండల పరిధిలోని శాంతినగర్ గ్రామ శివారులో సోమవారం ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో సీఆర్పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.