VIDEO: విద్యుత్ లైన్ వేలాడుతున్నా పట్టించుకునేవారే లేరు

MNCL: జన్నారం పలు గ్రామాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సుమారు లక్షల నష్టం వాటిల్లింది. విద్యుత్ లైన్ వేలాడుతున్నా వైరు తీగల వల్ల నష్టం ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. వేలాడుతున్న వైరు తీగల వల్ల, వడ్ల లారీలు గడ్డి కట్టలు టాక్టర్‌పై వెళ్తుండగా గాలివానలకు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నామన్నారు.