'తమను బెదిరించి ఎన్నిక ఏకగ్రీవం చేశారు'

'తమను బెదిరించి ఎన్నిక ఏకగ్రీవం చేశారు'

KMR: గతంలో సోమ్లా నాయక్ తండా వారికి సర్పంచ్ అవకాశమిచ్చామన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తమ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా లలిత గోప్యా నామినేషన్ వేయగా మీ తండాలో ఓటర్లు ఎక్కువ లేరని,నామినేషన్ వేసినా గెలవరని, గెలవనివ్వబోమని సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి విత్ డ్రా చేయించారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. జిల్లా ఎన్నికల నోడల్ అధికారికి విన్నవించారు.