ఉరవకొండ డిగ్రీ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన

ఉరవకొండ డిగ్రీ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన

ATP: ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం నిరసన తెలిపారు. కళాశాల సమయాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని, డిగ్రీ అడ్మిషన్ విధానాన్ని వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. మేజర్–మైనర్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్ కోరారు.