విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి

విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి

విశాలో నేటినుంచి భాగస్వామ్య సదస్సు జరగనుంది. దేశవిదేశాల నుంచి ముఖ్య ప్రతినిధిలు సదస్సుకు చేరుకోగా,  ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇవాళ విశాఖ చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. అయితే కాసేపట్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణానికి ఉపరాష్ట్రపతి వెళ్లనున్నారు. కాగా, రెండ్రోజులపాటు జరిగే సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు.