కాణిపాకం నూతన ఎస్సైగా నరసింహులు

కాణిపాకం నూతన ఎస్సైగా నరసింహులు

CTR: కాణిపాకం నూతన ఎస్సైగా నరసింహులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడుతానన్నారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించేవారి సమాచారం తనకు అందించాలని కోరారు.