మంత్రి పొన్నంను కలిసిన పెరిక కుల రాష్ట్ర నేతలు

HYD: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శుక్రవారం పెరిక కుల సంఘం రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోకాపేటలో నిర్మించిన భవనం గురించి చర్చించారు. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా వారికి మంత్రి హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దా లింగయ్య, విజయ్ కుమార్, మాడిశెట్టి శ్రీధర్ తదితరులున్నారు.