USకు మరో షాక్.. రెస్క్యూ విమానం కూల్చివేత
అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్ రెండో పైలట్‌ను రక్షించినట్లు ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాకు మరో షాక్ తగిలింది. ఆ పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ పేర్కొంది. ఇస్ఫహాన్ దక్షిణ భాగంలో ఈ ఘటన జరిగినట్లు తెలస్తోంది. విమానం కూలడంతో దట్టమైన పొగలు అలుముకున్న ఫొటోలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి.