రైతుల వెర్షన్ అలా.. అన్నదాతల వెర్షన్ ఇలా..!

రైతుల వెర్షన్ అలా.. అన్నదాతల వెర్షన్ ఇలా..!

VZM: జిల్లాలో ఎరువుల కొరత లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. కలెక్టర్ అంబేద్కర్ మరో అడుగు ముందుకేసి భవిష్యత్ అవసరాలకు రైతులే ఎరువులు నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోందని తాజాగా పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు చెబుతున్నారు. ఎరువుల కోసం పలుచోట్ల పడిగాపులు కాస్తునట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.