VIDEO: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ రఘురాజు

VIDEO: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ రఘురాజు

VZM: ఎస్.కోట మండలం తిమిడి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్సీ రఘురాజు సందర్శించారు. తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితులను సందర్శించి భరోసా ఇచ్చారు. తుఫాను ప్రభావం వల్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సుధారాణి పాల్గొన్నారు.