VIDEO: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి కట్టా రేణుక

VIDEO: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి కట్టా రేణుక

SRPT: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నివాసంలో శనివారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సోదరీమణి కట్టా రేణుక శేఖర్ రెడ్డి రాఖీ కట్టిన సంప్రదాయ పద్ధతిలో మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు అనుబంధాన్ని ప్రతిబింబించే రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.