VIDEO: వాసాపురంలో రక్తదాన శిబిరం నిర్వహణ

VIDEO: వాసాపురంలో రక్తదాన శిబిరం నిర్వహణ

NDL: రుద్రవరం మండలం వాసాపురం దేవస్థానంలో నంద్యాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఇవాళ నిర్వహించారు. ఎస్సై జయప్ప, ఆలయ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రంగనాయకులు పాల్గొన్నారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని, ఇది ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అని పేర్కొన్నారు.