శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కు 9,454 క్యూసెక్కులనీరు
NZB: SRSP ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,454 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు తెలిపారు. ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు పోతుండగా సరస్వతీ కెనాల్‌కు మిషన్ భగీరథకు 231 CSల నీరు విడిచిపెట్టామని పేర్కొన్నారు.