VIDEO: కళాశాల తరఫున పోరాటం చేస్తాం: కవిత

VIDEO: కళాశాల తరఫున పోరాటం చేస్తాం: కవిత

HNK: జిల్లా కేంద్రానికి శనివారం జాగృతి అధ్యక్షురాలు కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కాలనీలలో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఫీజు రియంబర్స్‌మెంట్ అంశంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కళాశాలల తరఫున పోరాటం చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు ఉన్నారు.