రాజమండ్రి భాజపా కార్యాలయంలో బాబా జయంతి వేడుకలు.

రాజమండ్రి భాజపా కార్యాలయంలో బాబా జయంతి వేడుకలు.

EG: భారతీయ జనతా పార్టీ రాజమండ్రి జిల్లా ప్రధాన కార్యాలయంలో సంత్ గాడ్గే బాబా 150వ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని మాట్లాడారు. నేటి సమాజానికి బాబా సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, పాల్గొన్నారు.