VIDEO: సమీక్ష నిర్వహించిన మంత్రి.. హాజరైన అధికారులు

VIDEO: సమీక్ష నిర్వహించిన మంత్రి.. హాజరైన అధికారులు

HYD: వర్షాలు, సీజనల్ వ్యాధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ కర్ణన్, వాటర్ బోర్డు, హైడ్రా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి నీళ్లు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.