VIDEO: ఈదురు గాలులకు నేలకొరిగిన భారీ వృక్షం

VIDEO: ఈదురు గాలులకు నేలకొరిగిన భారీ వృక్షం

ప్రకాశం: కంభం మండలం రావిపాడు గ్రామంలోని భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భారీ మర్రి చెట్టు నేలకొరిగింది. చెట్టు కూలిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానిక ప్రజలు తెలిపారు. కూలీన మర్రి చెట్టుకు దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉంటుందని ఆలయ ప్రాంగణంలో నీడనిచ్చే చెట్టు కూలిపోవడంతో గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.