నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ శ్రీరామనవమి సందర్భంగా రేపు వైన్ షాపులు బంద్
★ రేపు నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన.!
★ జిల్లాలో 7 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ లక్ష్య సాధనకు కృషి చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ శ్రీబడా రామ్ మర్లో కన్నుల పండువగా శ్రీరామచంద్ర డోలారోహణం