లోక్ అదాలత్ ద్వారా 5,104 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్ ద్వారా 5,104 కేసులు పరిష్కారం

SRPT: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో, న్యాయశాఖతో సమన్వయంగా పనిచేసి పోలీస్ శాఖకు సంబంధించి పెండింగులో ఉన్న వాటిలో 5,104 కేసులను పరిష్కరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో 666 క్రిమినల్ కేసులు, 2156 ఇ-పెట్టీ కేసులు, 2,282 డ్రంకెన్ డ్రైవ్ కేసులు పరిష్కరించినట్లు వివరించారు.