రాజధాని నిర్మాణంపై ప్రశ్నించిన కాంగ్రెస్ నేత

రాజధాని నిర్మాణంపై ప్రశ్నించిన కాంగ్రెస్ నేత

VZM: ఆంధ్రప్రదేశ్ విభజనకు 11 సంవత్సరాలు గడిచినా రాజధాని నిర్మాణం పూర్తికాకపోవడంపై కాంగ్రెస్ నేత మువ్వల శ్రీనివాసరావు సవాల్ విసిరారు. రాజధాని ఎప్పటికి పూర్తి చేస్తారు? పూర్తి చేయాలనే ఉద్దేశం ఉందా? అని ప్రశ్నించారు. వెంటనే రాజధాని పనులు పూర్తిచేయండి అని కూటమి నేతలును హెచ్చరించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తామని అన్నారు.