చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BHPL: భూపాలపల్లి MLA క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు.